top of page

ప్రొద్దుటూరులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసుల కొరడా

ప్రొద్దుటూరులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసుల కొరడా 8 నెలల్లో 3,344 కేసులు, రూ. 11.27 లక్షల జరిమానా వసూలు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ క్రమశిక్షణ పెంపొందించేందుకు పోలీసులు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏ.ఎస్.పి విభూ కృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రొద్దుటూరు ట్రాఫిక్ సిఐ మరియు సిబ్బంది నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. 8 నెలల్

bottom of page