
About Us
VOICE OF HERALD
TELUGU
DAILY
పత్రికా రంగంలో మునుపెన్నడూ చూడనటువంటి మార్పులు చేర్పులు గత దశాబ్ద కాలంగా మనం గమనిస్తూనే ఉన్నాము, ఎలక్ట్రానిక్ మీడియా అలాగే పేపర్ మీడియా అంటూ వేటికి అవి పోటీ పడుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా పత్రికా రంగానికి విలువలు వన్నెలు తగ్గలేదు ప్రతి రోజు ఉదయాన్నే మనల్ని పలకరించే దిన పత్రికలు వారానికి ఒకసారి విశ్లేషణాత్మక కథనాలతో సుదీర్ఘ సారాంశాన్ని అందించే వార పత్రికలు, వివిధ వార్తలు కథనాలతో ప్రతి నెల మనల్ని కట్టిపడేసే మాస పత్రికలు ఎన్నో మరెన్నో ఉన్నాయి.
పత్రికా రంగంలో వార పత్రిక కంటూ ఓకే ప్రతేకమయిన స్థానం ఉంది అందకు అనుగుణంగానే ఎక్కడ కూడా ఎటువంటి విలువలు తగ్గకుండా పత్రికా రంగానికి మరింత వన్నె తెచ్చేలా రూపొందించుకున్న విధివిధానాలతో, సుదీర్ఘ అనుభవం కలిగిన యాజమాన్యం, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నందు అపార అనుభవం నిజాన్ని నిర్భయంగా తెలిపే సత్తా కలిగిన జర్నలిస్ట్ సోదరులను మా పత్రికకు ప్రతినిధులుగా గుర్తించి ఉన్నాము. రాజీ పడని వార్తా విశ్లేషణ, అంకితభావంతో పని చేసే జర్నలిస్ట్ మిత్రులను కలిగి ఉన్నాము, మా పత్రిక యందు పని చేయుటకు మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఇప్పుడే 9908051001 నెంబర్ కి కాల్ చేయండి లేదా మీ బయో డేటా వాట్సాప్ చేయండి.
NALLAM SETTY RAM MANOJ KUMAR
CELL : 99080 51001
Staff


