డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్
అన్నదానం
దాతల ద్వారా నిరాశ్రయులకు, ఆనాధలకు,
అభాగ్యులకు, ప్రతి రోజు అన్నదానం చేయటం, వారి ఆకలి తీర్చటంలో ముందున్న ఏకైక సంస్థ. మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలి అంటే సంప్రదించండి.
రక్త దానం
ఆరోగ్య రీత్యా, ఆక్సిడెంట్, గర్భవతులకు, ఇతరత్రా కారణాల వలన హాస్పిటల్ నందు అత్యవసరంగా రక్తము అవసరము అయినా వారికి డొక్కా సీతమ్మ రక్తదాన సేవ సంస్థ ద్వారా దాతల చేత రక్తదానం చేయించటం.
ఆర్ధిక సాయం
వివిధ రకాల వ్యాధులతో బాధ పడుతూ తగిన వైద్య సాయం అందక దాతల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్ధిక సాయం చేయటం కొరకు స్థాపించిన సంస్థ డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్.
చేయూత
నిరుపేదలు, దినసరి కూలీలు, పొట్ట కూటికోసం అహర్నిశలు శ్రమించే శ్రామికులకు జీవనోపాధి దొరకక పూట గడవక అర్ధాకలితో అలమటించే వారి కోసం నిత్యావసర సరుకుల పంపిణీ చేసి వారికి చేయూతనివ్వటం.
మా గురించి
డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి బొలిశెట్టి రెడ్డి ప్రసన్న గారు ట్రస్ట్ సభ్యులు నిరాశ్రయులకు, ఆనాధలకు, అభాగ్యులకు, ప్రతి రోజు అన్నదానం చేయటం కొరకు స్థాపించిన సంస్థ, ఆరోగ్య రీత్యా, ఆక్సిడెంట్, గర్భవతులకు, ఇతరత్రా కారణాల వలన హాస్పిటల్ నందు అత్యవసరంగా రక్తము అవసరము అయినా వారికి డొక్కా సీతమ్మ రక్తదాన సేవ సంస్థ ద్వారా దాతల చేత రక్తదానం చేయించటం. నిరుపేదలు, దినసరి కూలీలు, పొట్ట కూటికోసం అహర్నిశలు శ్రమించే శ్రామికులకు జీవనోపాధి దొరకక పూట గడవక అర్ధాకలితో అలమటించే వారి కోసం నిత్యావసర సరుకుల పంపిణీ చేసి వారికి చేయూతనివ్వటం. వివిధ రకాల వ్యాధులతో బాధ పడుతూ తగిన వైద్య సాయం అందక దాతల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్ధిక సాయం చేయటం కొరకు స్థాపించిన సంస్థ డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్.
