
VOICE OF HERALD
5 days ago1 min read






పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్ ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ నెంబర్ 92/2026, సెక్షన్ 81 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడైన ప్రతిమ బాల సుందరం అలియాస్ బాల సుబ్రమణ్యం (22), తండ్రి దావీదు, హౌసింగ్ బోర్డు కాలనీ నివాసిని శనివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. ఘటన పూర్వాపరాలు మరియు మోసం వివరాలు కేసు దర్యా

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు Cr.No.166/2026 U/s 318(4), 351(2) r/w 3(5) BNS కింద కేసు నమోదు అయింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి కాంబోజి చిన్న పుల్లయ్య, వయసు 56 సంవత్సరాలు, ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీలోని ధార అపార్ట్మెంట్ నివాసి "శ్రీ సాయి యోషిత ట్రేడర్స్" పేరుతో చేపల దా

ప్రొద్దుటూరులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసుల కొరడా 8 నెలల్లో 3,344 కేసులు, రూ. 11.27 లక్షల జరిమానా వసూలు వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ క్రమశిక్షణ పెంపొందించేందుకు పోలీసులు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏ.ఎస్.పి విభూ కృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రొద్దుటూరు ట్రాఫిక్ సిఐ మరియు సిబ్బంది నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. 8 నెలల్

















