top of page

యువకులకు కత్తిపోట్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 18, 2024
  • 1 min read

యువకులకు కత్తిపోట్లు, పరిస్థితి విషమం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు లో బుదవారం రోజు అర్ధరాత్రి ఇద్దరు యువకులు పై మరో యువకుడు కత్తితో దాడి చేయడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన కడపజిల్లా ప్రొద్దుటూరు లో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు లోని బాల ఓబన్న వీధిలో నివాసం ఉండే సందీప్, సురేష్, రాజేష్, మణి పరిచయస్తులు.. నిన్న అర్ధరాత్రి పొద్దుపోయాక సురేష్, సందీప్ పై మణి కత్తి తో దాడికి దిగాడు. దీంతో సురేష్, సందీప్ లకు తీవ్ర గాయాలు అవ్వడంతో ప్రొద్దుటూరు లోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మణి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పాత కక్షలే దాడికి కారణం అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page