top of page

విశాఖలో దారుణ హత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 4, 2022
  • 1 min read

విశాఖ నగరంలోని సత్యం జంక్షన్ గీత బార్ వద్ద యువకుడు దారుణ హత్య.

వివారాల్లోకి వెళితే విజయనగరం జిల్లా శుద్ధ వీధికి చెందిన చిక్కురి చంద్రశేఖర్ (30), క్యాటరింగ్ వర్క్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. శనివారం సాయంత్రం మృతుడు చంద్రశేఖర్ గోవిందు అనే వ్యక్తిని మద్యం మత్తులో కొట్టడంతో ఘర్షణ జరిగినట్లు సమాచారం. గాయపడ్డ గోవిందు చంద్రశేఖర్ పడుకున్నప్పుడు రాడ్డుతో బలంగా కొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడని, నిందితుడు గోవింద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపిన ఎంవీపీ పోలీసులు.

CALL NOW 9912324365
CALL NOW 9912324365

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page