top of page

కమలాపురంలో టీడీపీ నేత పై హత్యాయత్నం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 3, 2023
  • 1 min read

కమలాపురంలో టీడీపీ నేత పై హత్యాయత్నం

టీడీపీ నాయకుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ అనుచరుడు జనార్దన్ రెడ్డి పై హత్యాయత్నం. జంగంపల్లె కు చెందిన జనార్థన్ రెడ్డిని హత్య చేసేందుకు యత్నించిన వైసీపీ నేత పుత్తా నిత్యానందరెడ్డి, తృటిలో తప్పించుకున్న జనార్దన్ రెడ్డి. కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు. హత్యయత్నానికి పాల్పడిన నిత్యానందరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ కమలాపురంలో టీడీపీ నేతల నిరసన. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page