top of page

భారీగా అక్రమ మద్యం పట్టివేత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 14, 2024
  • 1 min read

భారీగా అక్రమ మద్యం పట్టివేత

పట్టుబడ్డ ఇతర రాష్ట్రాల మద్యం

కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు .ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నశెట్టిపల్లె క్రాస్ వద్ద రూరల్ సీఐ రమణ రెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనికీ చేపట్టగా ఒక ఇన్నోవా వాహనంలో గోవా రాష్ట్రానికి చెందిన 161 ఫుల్ బాటిల్స్ మద్యం ను పోలీసులు కనుగొన్నారు .ముగ్గురిని అరెస్టు చేసి మద్యం బాటిళ్లను, ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేసినట్లు ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page