top of page

అయ్యవారు ఇంతపని చేస్తారనుకోలేదు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 10, 2023
  • 1 min read

అయ్యవారు ఇంతపని చేస్తారనుకోలేదు

శంషాబాద్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి... అప్సర అనే యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య చేసిన వెంకట సాయి సూర్య కృష్ణ. అతనికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు.

మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య. అనంతరం మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్నగర్ లోనే మ్యాన్ హోల్లో పడేసిన సూర్య కృష్ణ.

ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జిఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటపెట్టిన పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page