top of page

భార్య పై భర్త బ్లేడుతో దాడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 27, 2024
  • 1 min read

భార్య పై భర్త బ్లేడుతో దాడి

చికిత్స పొందుతున్న మేరి

కడప జిల్లా, జమ్మలమడుగు


జమ్మలమడుగు టౌన్ చర్చిలో ఆదివారం ప్రార్థన చేస్తుండగా మహిళ మెడ పై భర్త బ్లేడుతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన తప్పెట మేరీ(35) సం, అను ఆమెను అనుమానంతో ఆమె భర్త విజయ్ దాడి వెనక నుండి వచ్చి ఆమె మెడపై మరియు కుడి చెంప పైన బ్లేడుతో దాడి చేసిగా మెడ పైన 07 కుట్లు, చంప పైన 04 కుట్లు పడ్డాయి. గాయపడిన మేరీ కి అధిక రక్తస్రావంతో కావటంతో అలాగే సీరియస్ గా ఉన్నందున మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అదుపులో భర్త విజయ్.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page