top of page

విజయవాడలో హైటెక్ వ్యభిచారం

Writer: EDITOR
EDITOR
Jul 14, 2023
1 min read

విజయవాడలో హైటెక్ వ్యభిచారం

విజయవాడ పడవలురేవు గుడి వెనకాల వ్యభిచార గృహం నడుపుతున్న నిర్వాహకులు. కాలేజీ అమ్మాయలే వీరి వ్యాపారానికి నాంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు దయనీయంగా ఉన్న కాలేజీ అమ్మాయాలను అనువుగా చూసి డబ్బులు ఆశ చూపి వ్యభిచార గృహల్లోకి దింపుతున్న నిర్వాహకులు.

కాలేజీ చదువుతున్న అమ్మాయాలను వ్యభిచార రొంపిలోకి తీసుకొచ్చి బంగారు భవిష్యత్తు కు మాయని మచ్చ పడేలా నిర్వాహకులు చేస్తున్నారు. నెలకు లక్షల రూపాయాల్లోనే వీరి ఆదాయం ఉంటుంది. ఇటువంటి వ్యభిచార నిర్వాహకులపై పోలీస్ లు చర్యలు తీసుకుంటే కానీ అమ్మాయాల భవిష్యత్తు కాపాడిన వారావుతారని కోరుకుంటున్నారు. వీరి ఆగడాలను పోలీసులు ఏవిధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page