top of page

బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల సీజ్

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 1, 2023
  • 1 min read

విద్యార్థి మృతి పట్ల విద్యాశాఖ కఠినంగా వ్యవహరించాలని మీరు కోరుకుంటున్నారా?

  • కఠినంగా వ్యవహరించాలి

  • మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యం పై కేసులు నమోదు చేయాలి

  • పాఠశాల పై ప్రభుత్వం తక్షణం స్పందించాలి

బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల సీజ్


పాఠశాల మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ, పాఠశాల మూసివేత పై ఆదేశాలు తక్షణ అమలు. విద్యార్థి మృతి పై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ, పాఠశాలకు అన్ని ప్రభుత్వ అనుమతులూ రద్దు. విచారణ కమిటీ ఛైర్మన్ గా ఏడీ-ఎండీఎం, సభ్యులుగా ఎంఈఓ-1 & 2, డిప్యూటీ ఈఓ మరియు తహసిల్దార్. రేపు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు. విద్యార్థి అనుమానాస్పథ మృతి కింద కేసు నమోదు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page