top of page

204 మద్యం బాటిళ్లు స్వాధీనం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 3, 2022
  • 1 min read

కడప జిల్లా.....


జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హజ్ హౌస్ వద్ద ఎస్సై శ్రీనివాసులు రెడ్డి వాహనాల తనిఖీలు. వాహనాల తనిఖీల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఖాజీపేట మండలం రంగపురం గ్రామం కు చెందిన పుంగనూరు సుబ్బారాయుడు అనే వ్యక్తి అరెస్ట్. అతని వద్ద నుంచి సుమారు 204 మద్యం బాటిళ్లు, ఒక టివిఎస్. ఎక్సెల్ మోటార్ సైకిల్ స్వాధీనం. సమాచారం వెల్లడించిన చెన్నూరు సిఐ మహమ్మద్ అలీ. పాల్గొన్న చెన్నూరు ఎస్సై శ్రీనివాసులురెడ్డి, సిబ్బంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page