top of page

ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జి ప్రవీణ్ హౌస్ అరెస్ట్

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 23, 2021
  • 1 min read

ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జి ప్రవీణ్ హౌస్ అరెస్ట్


కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సి.యం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని ఇంటి నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్న పోలీసులు. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి పోలీసుల మధ్య వాగ్వాదం.



Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page