top of page

చంద్రబాబు ను కలిసిన దుర్గా ప్రసాద్

Writer: EDITOR
EDITOR
Mar 13, 2024
1 min read

చంద్రబాబు ను కలిసిన దుర్గా ప్రసాద్

తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ని దుర్గా ప్రసాద్ విజయవాడ లోని ఆయన నివాసంలో కలిశారు. 2014 ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల న్యాయం చేయలేకపోయానని త్వరలో టీడీపీ పార్టీ లో రాష్ట్ర కేడర్ లో స్థానం కల్పించి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కడప నియోజకవర్గం లో టీడీపీ గెలుపునకు కృషి చేయాలన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page