top of page

ఎస్సీ /యస్. టి, అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చెయ్యాలి - వి. అర్. భారత్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 5, 2022
  • 1 min read

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట శాసన సభ్యులు శ్రీ గొల్ల. బాబురావు గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యస్. రాయవరం ఎంపీటీసీ బోడిశెట్టి. (పావలా )గోవింద్ పై తక్షణమే ఎస్సీ /యస్. టి, అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసిన, వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ ఆలోచన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ /యస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు. చవ్వాకుల.వి. ఆర్. భరత్ కుమార్ డిమాండ్ చేసారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page