top of page

సచివాలయాల పనితీరుపై జోనల్ కమిషనర్ శ్రీధర్ గారు ఆకస్మిక తనిఖీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 20, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర వార్త, సచివాలయాల పనితీరుపై జోనల్ కమిషనర్ శ్రీధర్ ఆకస్మిక తనిఖీ

సచివాలయాలు మీద కంప్లైంట్ రావడంతో విరివిగా చెక్ చేయడానికి సచివాలయాలు వెళ్తున్న జోనల్ కమిషనర్ శ్రీధర్ అలాగే హౌస్ పట్టాలు సంబంధించిన వివరాలను. సంబంధిత అధికారులు సచివాలయం విఆర్ఓ, వెల్ఫేర్ లను, జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో సచివాలయం మీద ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న. ఇంటి పట్టా పథకాల మీద త్వరితగతిన కార్యాచరణ చేయాలని సచివాలయం సిబ్బంది సమగ్ర సర్వే చేసి వారి యొక్క ఎలిజిబుల్ , ineligible డేటా ఉన్న వారందరికీ కూడా వేరు చేయాలని దాని మీద వారి యొక్క వివరాలను ఏ కారణం చేత ఇన్విజిబుల్ అయ్యారు కరెంట్ మీటర్ ,హౌస్ ఉన్నా కూడా లేనట్టుగా ఉండడం, 60 సంవత్సరాలు ఒంటరి మహిళ మీద ,చనిపోయిన ఉంటే గనక ఇన్ ఎలిజిబుల్ చేయవచ్చునని ఆదేశాలు రావడంతో సమగ్ర సర్వే గురించి సచివాలయాలు పనితీరు గురించి సచివాలయం అడ్మిన్ లు సెక్రటరీలు వారి యొక్క పనులు విధానాల గురించి వాలంటరీ లు విధానాల గురించి తెలియజేశారు. వాలంటరీ ల మీద ఎటువంటి ఒత్తిడి ఉండదని వారు వారానికి మూడుసార్లు ఏ టైం వచ్చినా సరే హాజరు వేసుకుని వెళ్లే విధంగా ఉండాలని . అదేవిధంగా పథకాల మీద అ వాలంటరీ లకు ప్రజలకు ఇబ్బంది లేకుండా వాలంటీర్లు మెలగాలని. వాలంటరీ ల మీద ఏమాత్రం ఒత్తిడి తెచ్చినా నేను సచివాలయం మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉండదని జోన్ సిక్స్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడటం జరిగింది.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page