top of page

వైసీపీ టీడీపీ ఇరువర్గాలు మధ్య ఘర్షణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 7, 2022
  • 1 min read

శావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో అర్ధరాత్రి ఇరువర్గాలు మధ్య ఘర్షణ

నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో వైసీపీ ,టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ అర్ధరాత్రి కర్రలతో రాళ్లతో దాడులు చేసుకొన్న రెండు వర్గాలు ఈ దాడిలో 13 మంది టిడిపి కార్యకర్తలు కి 6 గురు వైసీపీ కార్యకర్తలకి తీవ్రగాయాలు వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూన్న టిడిపి కార్యకర్తలు...ఒక టిడిపి కార్యకర్త ఒక కన్ను కి తీవ్ర గాయం కనుచూపు పోయే అవకాశం ఉంది అని సమాచారం గుంటూరు శంకర్ కంటి హాస్పిటల్ కి తరలింపు.


కారుమంచి లో పోలిస్ పికెట్ : వినుకొండ, శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో వైసిపి - టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి పది మంది కి గాయాలు కావడంతో, మరలా ఏటువంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా యస్ఐ లోకేశ్వరావు అధ్వర్యంలో గ్రామంలో పోలిస్ పికెట్ ఏర్పాటు.


PRASANNA ANDHRA ONLINE
PRASANNA ANDHRA ONLINE

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page