top of page

వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 24, 2024
  • 1 min read

వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం ఐదు సచివాలయాలు తమ పంచాయతీ పరిధిలో ఉండగా, 6273 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page