top of page

తల్లి, కుమార్తె గొంతుపై బ్లేడ్‌తో దాడిచేసిన యువకుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 1, 2022
  • 1 min read

గుంటూరు, కృష్ణనగర్‌లో దారుణం ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై యువకుడి దాడి. తల్లి, కుమార్తె గొంతుపై బ్లేడ్‌తో దాడిచేసిన యువకుడు, ఇద్దరికీ స్వల్పగాయాలు, ఆస్పత్రికి తరలింపు.


కృష్ణనగర్ పీఎఫ్‌ కార్యాలయం వద్దనున్న అపార్టుమెంట్‌లో ఘటన, అపార్టుమెంట్‌ రెండో అంతస్థు నుంచి దూకేందుకు యువకుడి యత్నం. యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు, గాయాలపాలైన యువకుడిని జీజీహెచ్‌కు తరలించిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page