డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు
- VOICE OF HERALD

- Mar 11, 2022
- 1 min read
కృష్ణా జిల్లా, నందిగామ డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన బీసీ మహిళలు, పార్టీలకు అతీతంగా భారీగా తరలివచ్చిన బీసీ మహిళలు. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై మహిళల బైఠాయింపు, మహిళల ఆందోళనతో భారీగా నిలిచిపోయిన వాహనాలు. ఇద్దరు మహిళలను వివస్త్ర చేసి దాడిచేసిన ఘటనపై నిరసన, బంగారం కాజేశారంటూ మహిళలను వివస్త్ర చేసి కొట్టిన ఘటన. చందర్లపాడు మండలం ముప్పాళ్లలో రెండ్రోజుల క్రితం ఘటన జరిగినట్లు సమాచారం. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన.



Comments