top of page

సూపర్ వాస్మాల్ తాగి వివాహిత ఆత్మహత్య

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 25, 2023
  • 1 min read

అన్నమయ్య జిల్లా, రాజంపేట


రాజంపేట బలిజపల్లి లోని పూసల వీధిలో నివాసం ఉండే చిన్న రెడ్డెమ్మ (25) బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. సూపర్ వాస్మాల్ తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాధమిక అంచనా, మృతదేహాన్ని పంచనామా కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు, పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page