భర్త కావాలంటూ పెట్రోల్ పోసుకున్న మహిళ
- VOICE OF HERALD

- May 6, 2022
- 1 min read
భర్త కావాలంటూ దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకున్న మహిళ
తిరుపతి దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు తనకు న్యాయం చేయకపోవడంతో ఈరోజు తన భర్తకు బెయిలు ఇస్తుండటంతో కలత చెందిన మహిళ దిశా పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది మహిళల కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లలో మహిళలకు న్యాయం జరగలేదని మహిళా సంఘాల ఆందోళన. సంఘటనా స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి చేరుకొని బాధితురాలికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.



Comments