top of page

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్ర అభివృద్ధి - ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 1, 2023
  • 1 min read

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్ర అభివృద్ధి - ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ

మండలం నందలూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఈదురపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు మేడ విజయభాస్కర్ రెడ్డి రావడం జరిగింది.

హాజరైన వైసీపీ నాయకులు, వార్డు ప్రజలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో చేయడం జరిగిందని కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించారని, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలే కాకుండా మరెన్నో రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రానికి ముందుకు నడిపిన ఏకైక వ్యక్తి అని, గత ఏ ప్రభుత్వము చేయనని అభివృద్ధి కార్యక్రమం మన ముఖ్యమంత్రి చేశారని కనుక ఆయనను మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అందువలన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు.. మండల జేఏసీ కన్వీనర్ కలీమ్ , అన్నమయ్య జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page