top of page

స్పృహ తప్పి పడిపోయిన విఆర్ఏల సంఘం అధ్యక్షుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 11, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా, చంద్రగిరిలో స్పృహ తప్పి పడిపోయిన విఆర్ఏల సంఘం అధ్యక్షుడు. రూ.21 వేలు జీతం పెంచాలని నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విఆర్ఏలు, వయసు పైబడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లెక్క చేయని సంఘ అధ్యక్షుడు రామమూర్తి. 108లో హాస్పిటల్ కు తరలించిన సంఘం సభ్యులు, ఇంత జరుగుతున్నా రెవెన్యూ ఉద్యోగులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన విఆర్ఏలు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page