top of page

పెన్షన్ డబ్బుతో పరారైన గ్రామ వాలంటీర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 3, 2022
  • 1 min read

పెన్షన్ డబ్బుతో పరారైన గ్రామ వాలంటీర్

నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు పంచాయతీ ఇందిరా కాలనీకి చెందిన వాలంటీర్ గౌతమ్ కుమార్ 53,000 రూపాయలు పెన్షన్ డబ్బుతో పరారయ్యాడు... పెన్షన్ డబ్బు కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాలంటీర్ పెన్షన్ డబ్బుతో పరారైన సమాచారం తెలుసుకొని, ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి గౌతమ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page