top of page

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై దాడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 26, 2022
  • 1 min read

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై దాడి

కేదారేశ్వరపేట మామిడికాయలు పాకల వద్ద రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ వి ఎంసి కమిషనర్ కు ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణల నిర్మూలన దళ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారి ని తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఆక్రమణ తొలగిస్తున్న వి ఎం సి సిబ్బందిపై దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page