గొడౌన్ లో 60 టన్నుల ఆయిల్ టిన్ నిల్వలు... విజిలెన్స్ దాడులు
- VOICE OF HERALD

- Mar 11, 2022
- 1 min read

విశాఖ, గాజువాక, కణితిరోడ్డు మార్కెట్ లో గాయత్రి ట్రేడర్స్ ఆయిల్ గౌడౌనులో విజిలన్స్ అదికారులు దాడులు. పరిమితి మించి గొడౌన్ లో నిల్భలు ఆయిల్ టిన్ లపై రేట్లు టాంపరింగ్. 15 లీటర్ల టిన్ పై MRP మీద 500 రూపాయలు అదనం పెంచి అమ్మకాలు ..బ్లాక్ మార్కేటులో అదిక రేట్లు విక్రయం. ఎక్సపైర్ అయిపోయిన నిల్వ నూని డబ్బులు విక్రయాలు...? గొడౌన్ లో 60 టన్నుల ఆయిల్ టిన్ నిల్వలు.


Comments