వీరబల్లి పెద్ద హరిజన వాడలో ఇంటింటికి అంబేద్కర్ కార్యక్రమం
- VOICE OF HERALD

- Apr 3, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రసన్న ఆంధ్ర విలేకరి (ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ) అంబేద్కర్ వారోత్సవాలలో భాగంగా పల్లెబాట లో ఇంటింటికి అంబేద్కర్ ప్రోగ్రాం మూడవ రోజు విజయవంతం.
ఇంటింటికి తిరిగి అంబేద్కర్ గురించి తెలియజేయడం జరిగింది. ప్రజలు వ్యక్తిగత సమస్యలు పెన్షన్ లు ఇంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వినిపిస్తున్నారు అని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి తగిన విధంగా స్పందించి వీరికి సహాయపడగలయని ఆశిస్తున్నాము అని కోరారు, పాల్గొన్న వారు రామచంద్ర పల్లం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బీటీఏ ఆంధ్రప్రదేశ్ నరసింహులు పెద్దివీటి ఏపీ ఎమ్మార్పీఎస్, హరి ,సందీప్, కాశీ తదితరులు పాల్గొన్నారు.




Comments