top of page

వంగవీటి 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 26, 2021
  • 1 min read

విజయవాడ..


వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వంగవీటి రాధా,వల్లభనేని వంశీ, పోతిన మహేష్.....


రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన జనసేన నాయకులు పోతిన మహేష్, సౌజన్య, వల్లభనేని వంశీ...


వంగవీటి రాధా ఇంటి వద్దకు భారీగా చేరుకున్న వంగవీటి రంగా అభిమానులు...


వంగవీటి రాధ కామెంట్స్


వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్న టువంటి ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు...


గత 33 సంవత్సరాలుగా నాన్న గారి వర్ధంతిని నాన్న గారి అభిమానులు చేయడం చాలా సంతోషంగా ఉంది...


ఆశయ సాధన కోసం పోరాడిన వ్యక్తి పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా

వల్లభనేని వంశీ కామెంట్స్


ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకునే నాయకులు గుర్తుండే వ్యక్తులు ముగ్గురు.ఎన్టీరామారావు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ,వంగవీటి రంగా...


వంగవీటి రంగా బిడ్డలం చెప్పడానికి నేను గర్వపడుతున్నాను...


అంతే ఉన్నత స్థాయిలో వంగవీటి రాధా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...



జనసేన పోతిన మహేష్


వంగవీటి రంగా గారూ ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలు ఎప్పటికి మరువలేవి...


బడుగు బలహీన వర్గాల వారికి వంగవీటి రంగా గారు చేసిన సేవలు ఎన్నటికి మరువలేనివి...



ప్రతి ఊరిలో వంగవీటి రంగా గారి విగ్రహాలు ఉంటాయి...


కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని వల్లభనేని వంశీని విజ్ఞప్తి చేస్తున్నాను...

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page