top of page

రాధా రెక్కీ వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 31, 2021
  • 1 min read

విజయవాడ


రాధా రెక్కీ వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్


పెన్నూరి శ్రీకాంత్, కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శి


వంగవీటి రాధా నిస్వార్ధమైన మనిషి


రాధా హత్యకు కుట్ర చేసారాన్న వ్యాఖ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి


రెక్కీ, హత్య చేద్దామని అనుకున్న వారు ఆ ఆలోచనలు విరమించుకుంటే మంచిది


రాధాకు ప్రజలు అండగా ఉంటారు


రాధాని అన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి


పోలీసులు విచారణ జరిపి రెక్కీ చేసిన వారిని గుర్తించాలి


పోలీసులపై నమ్మకం ఉంది


రాధాకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి


రాదాపై రెక్కీ వ్యవహారం పూర్తిగా ఇంటలిజెన్స్ వైఫల్యం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page