top of page

ఘనంగా వాల్మీకి జయంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 17, 2024
  • 1 min read

ఘనంగా వాల్మీకి జయంతి

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ఆదికవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని కొత్తపల్లె పంచాయతీ సర్కిల్ నందు గల వాల్మీకి విగ్రహానికి, వాల్మీకి సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు తదితరులు పాల్గొని వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి వాల్మీకులకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం సెక్రెటరీ కే. రామ్ గోపాల్, గౌరవాధ్యక్షులు సంజీవరాయుడు, సలహాదారుడు బాల నారాయణ, ఎం వెంకటసుబ్బయ్య, బోయ వెంకట గురువయ్య, వాల్మీకి సంఘ నాయకులు, ఖాదరబాద్ వాల్మీకి సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page