top of page

సీలింగ్ ఫ్యాన్ మీద పడి యువతి మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 17, 2023
  • 1 min read

అన్నమయ్య జిల్లా


రాజంపేట(మం) పెద్దూరు గ్రామంలోని ఇంటిలో సీలింగ్ ఫ్యాన్ మీద పడి కాకర్ల లావణ్య (27) అనే యువతికి తీవ్రగాయాలు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స, పరిస్థితి విషమం కావటం చేత మెరుగైన వైద్యం కోసం తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి 108 లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page