
గుర్తు తెలియని వాహనం ఢీకొని బ్రిడ్జి పైనుండి పడ్డ ఆటో, డ్రైవర్ మృతి
- VOICE OF HERALD

- Jan 13, 2022
- 1 min read
కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల మండలం భీమునిపాడు దగ్గర ఈ రోజు గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొనగా, ఆటోతో సహా ఆటో నడుపుతున్న డ్రైవర్ హుస్సేన్ అందులోని ప్రయాణికులు వాహనం ఢీకొన్న వేగానికి బ్రిడ్జి పైనుండి కుందర వాగులో పడగా పడ్డారు, అయితే ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు కాగా, ఆటో డ్రైవర్ హుస్సేన్ మరణించాడు, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



Comments