top of page

శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 2, 2022
  • 1 min read

ప్రసన్న ఆంధ్ర వారి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు


ప్రసన్న ఆంధ్ర వార పత్రిక మరియు ప్రసన్న ఆంధ్ర ఆన్లైన్ www.prasannaandhra.net పాఠకులకు, చందాదారులకు, సంస్థ సిబ్బందికి, జిల్లా ప్రతినిధులకు, విలేకరులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, మమ్ములను అభిమానించి ఆదరించే అశేష ప్రజానికానికి అందరికి శుభకృత్ నామ సంవత్సర 'ఉగాది' మరియు 'శ్రీరామ నవమి' శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాము.


ఇట్లు

ప్రసన్న ఆంధ్ర వార పత్రిక

www.prasannaandhra.net

యాజామామాన్యం



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page