వాహన దారునికి తీవ్ర గాయాలు
- VOICE OF HERALD

- Jan 3, 2022
- 1 min read
అట్లూరు రిపోర్టర్ : మణ్యం వారిపల్లి గ్రామానికి చెందిన కొండయ్య అనే వ్యక్తి ద్వీచక్ర వాహనంలో ఈరోజు ఉదయం బంధువులు దగ్గరికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా సాయంత్రం 5:00 గం లకు కడప టూ బద్వేల్ మెయిన్ రోడ్డు నందు లింగాలకుంట గ్రామం వద్ద తన ద్విచక్ర వాహనాన్ని కంట్రోల్ చెయ్యలేక ముందు పోతున్న కారుని ఢీ కొనడం జరిగింది. కొండయ్య అనే వ్యక్తికి చిన్న గాయాలు తగలడం జరిగింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి 108 వాహనం నందు తరలించడం జరిగింది.




Comments