నందిమండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- VOICE OF HERALD

- Feb 10, 2022
- 1 min read
కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం నందిమండలం వద్ద రోడ్డు ఘోర ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనుక వైపున నుండి ఢీ కొన్న స్కూటర్. స్కూటర్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి. కడప నుండి వెంపల్లి వైపు వెళ్తున్న సమయంలో నందిమండలం వద్ద కు రాగానే ఘోర రోడ్డు ప్రమాదం. మృతులు ఇద్దరు బేల్దారు పనికి వెల్లి వస్తున్న సమయంలో జరిగిన సంఘటన. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.



Comments