top of page

కడప నగరంలో దారుణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 31, 2022
  • 1 min read

కడప జిల్లా, కడప నగరంలో దారుణం చోటుచేసుకుంది, ఎర్రముక్క పల్లె సమీపంలో రైల్వే గేటు వద్ద ఇద్దరు యువతుల ఆత్మహత్య యత్నం, సుజిత అనే అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందగా, మరో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది, విషమంగా ఉన్న యువతిని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, ఘటనకు పాల్పడ్డ ఇద్దరు అనంతపురం జిల్లా యాడికి కి చెందిన వారుగా గుర్తింపు. ఆత్మహత్య కు గల కారణాలను విచారిస్తున్న పోలీసులు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page