top of page

విశాఖలో విషాదం... ఈత సరదా ప్రాణం తీసింది...

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 15, 2022
  • 1 min read

విశాఖలో విషాదం


మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పక్కన ఒక గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

కంచరపాలెం, గోపాలపట్నంకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పక్కన ఉన్న ఒక గుంత లో స్నానానికి దిగిన ఎనిమిది మంది విద్యార్ధులు.


గోపాలపట్నం ప్రాంతానికి చెందిన లోహిత్ (14).

కంచరపాలం కి చెందిన తరుణ్(18) ఊబిలో చిక్కుకుని మృతి. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పెందుర్తి పోలీసులు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page