top of page

శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్లు విడుదల చేయనున్న TTD

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 28, 2021
  • 1 min read

నేడు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల విడుదల

AP: శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. జనవరి, ఫిబ్రవరి కోటాను ఈరోజు మ.3గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు(రూ.500), జనవరి 13న వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు(రూ.300) అందుబాటులో ఉంటాయి. జనవరి 14 నుంచి 22వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన(రూ.500) టికెట్లు విడుదల చేస్తారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page