top of page

రేపే అసలు లెక్కలు తేలేది

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 3, 2024
  • 1 min read

రేపే అసలు లెక్కలు తేలేది

ఎన్నికలపై ఎగ్జిటో పోల్స్ అంచనాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒక్కో సంస్థ ఒక్కొక్కరికి అధికారం దక్కుతుందని అంచనా వేయడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న జరిగే కౌంటింగ్తో ఈ టెన్షన్ కు తెరపడనుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై పార్టీలతో పాటు ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page