top of page

హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 3, 2022
  • 1 min read

తిరుపతి, హత్య కేసులో ముగ్గురు అరెస్ట్, నిందితులు తిరుపతి రూరల్ మండలం గాంధీ పురం కు చెందిన దామోదర్ బాలాజీ మల్లంగుంట కు చెందిన వెంకటేష్ లు గా గుర్తింపు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు రెండు ద్విచక్ర వాహనాలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం.


సిగరెట్ తాగుదాము బయటికి రా అంటూ పిలుచుకు పోయి మహబూబాషాను హత్య.

ఆర్థిక లావాదేవీల వల్లే హత్య చేసినట్లు తిరుపతి పడమర డి.ఎస్.పి నరసప్ప విలేకర్ల సమావేశంలో వెల్లడి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page