top of page

అర్థరాత్రి హత్యతో ఉలిక్కిపడిన తిరువూరు పట్టణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 24, 2022
  • 1 min read

కృష్ణాజిల్లా, తిరువూరు బస్టాండ్ సెంటర్లో యువకుడి దారుణ హత్య. అర్థరాత్రి హత్యతో ఉలిక్కిపడిన తిరువూరు పట్టణం. హత్యకు గురైన యువకుడు కల్యాణపు కృష్ణ చైతన్య (26) గా గుర్తింపు, బస్టాండ్ క్యాంటీన్ లో పని చేసిన మృతుడు కృష్ణ చైతన్య, బస్టాండ్ వద్ద జరిగిన పలు ఘర్షణల్లో నిందితుడుగా ఉన్న కృష్ణ చైతన్య, పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.భీమరాజు విచారణ చేపట్టారు, పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page