top of page

భోజనం పెట్టిన స్నేహితుని ఇంటికే కన్నం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 13, 2022
  • 1 min read

కడప జిల్లా, దేవుని కడప


స్నేహితుడి ఇంటికి బోజనానికి వెళ్ళి స్నేహితుడు ఇంటికే కన్నం వేసిన స్నేహితులు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడప లో 6వ తేది జరిగిన దొంగతనం కేసును చేధించిన చిన్నచౌక్ పోలీసులు,

ఇద్దరు దొంగలు అరెస్ట్, వీరిలో ఒక బాల నేరస్తుడు అరెస్ట్.

వీరి వద్ద నుంచి సుమారు 7 లక్షల 60 వేల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం. సమాచారం వెల్లడించిన కడప డిఎస్పీ వెంకట శివారెడ్డి, పాల్గొన్న చిన్న చౌక్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్సైలు రోషన్, అమర్ నాథ్ రెడ్డి, సిబ్బంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page