top of page

కారు అద్దాలు పగలగొట్టి చోరీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 27, 2022
  • 1 min read

తిరుపతి, కారు అద్దాలు పగలగొట్టి చోరీ, తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని పాస్పోర్ట్ కార్యాలయం సమీపంలో ఘటన. హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగం చేస్తున్న భార్యభర్తలు హరికృష్ణ దివ్య, ఒకే సమయంలో ఇరువురికి టైమింగ్ స్లాట్ రావడంతో పాస్పోర్ట్ ఆఫీస్ లోకి వెళ్లి వచ్చే లోపల కారు అద్దాలు బద్దలు. సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన హెచ్.పి లాప్ టాప్ తో పాటు ఎలక్ట్రికల్ వస్తువులు నగదు అపహరణ, బాధితుడు హరికృష్ణ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ పోలీసులు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page