top of page

బిజెపిలో పది కుటుంబాలు చేరిక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 17, 2023
  • 1 min read

బిజెపిలో పది కుటుంబాలు చేరిక

ప్రొద్దుటూరు రూరల్ మండలంలోని కల్లూరు గ్రామం, రాజుపాలెం మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన పది కుటుంబాలు సోమవారం బిజెపిలో చేరారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు పార్టీ శాలువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బిజెపి సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరామని వారు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గొర్రె కృష్ణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు శరత్ బాబు, రాజుపాలెం, ప్రొద్దుటూరు మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page