top of page

నిస్వార్థమే లక్ష్యంగా సమాజసేవే హితంగా టీం సూర్య సేవలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 13, 2023
  • 1 min read

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సుపరిచితమైన టీం సూర్య సభ్యులు, దీపావళి పర్వదినం పురస్కరించుకొని జమ్మలమడుగు రోడ్డులోని విద్యార్థి అనాధాశ్రమంలో అక్కడి చిన్నపిల్లలకు సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీం సూర్య, ప్రొద్దుటూరు యువ నాయకులు భూమిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, నిస్వార్థమే లక్ష్యంగా, సమాజసేవ హితంగా తన వంతు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో నిమగ్నమై పేద ప్రజలకు వీలైనంత సేవ చేయాలనే సంకల్పం దృఢనిశ్చయంతో తాను టీం సూర్య అనే నినాదంతో ప్రజలకు సేవ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీం సూర్య సభ్యులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page