top of page

బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు - ప్రొద్దుటూరులో టిడిపి సంబరాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 31, 2023
  • 1 min read

బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు - ప్రొద్దుటూరులో టిడిపి సంబరాలు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో టిడిపి శ్రేణులు స్వీట్లు తినిపించుకొని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ను ఉదేశపూర్వకంగానే జైల్లో ఉండేలా చేశారని, ఒకవేళ వేల బయటకు వచ్చిన మరల చంద్రబాబు నాయుడు ను ఇబ్బంది పెట్టేందుకు లిక్కర్ అనుమతుల సంబంధించి కొత్త కేసును సిఐడి నమోదు చేయడం సరైన చర్యలు కాదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము 140 నుంచి 150 సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన గెలిచి జగన్మోహన్ రెడ్డిని పదవిచిత్యున్ని చేస్తామని మాజీ ఎమ్మెల్యే వరద అన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page