top of page

వైవియు నిర్వహించిన నేషనల్ సెమినార్ ప్రెసెంటేషన్ లో ఎస్వి డిగ్రీ విద్యార్థుల ప్రతిభ

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 29
  • 1 min read

వైవియు నిర్వహించిన నేషనల్ సెమినార్ ప్రెసెంటేషన్ లో ఎస్వి డిగ్రీ విద్యార్థుల ప్రతిభ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు స్థానిక గీత ఆశ్రమం లోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల బీఎస్సీ హానర్స్ జువాలజీ మరియి బయో టెక్నాలజీ విద్యార్థులు బుధవారం వైవియు నిర్వహించిన “బయోడేవర్సిటీ - వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఇన్ ఇండియా ” అనే నేషనల్ సెమినార్ లో ప్రెసెంటేషన్ ఇచ్చి సర్టిఫికెట్ లని వైవియు జువాలజీ డిపార్ట్మెంట్ విభాగధిపతి (హెచ్ ఓ డి) ప్రొఫెసర్ డా‘ అను ప్రసన్న, నేషనల్ సెమినార్ కన్వీనర్ ప్రొఫెసర్ డా ’ N వెంకటరామిరెడ్డి ల చేతుల మీదుగా అందుకున్నారని కళాశాల కరెస్పాండంట్ ఎ. హరి నారాయణ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ శారదా భవాని, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మలిశెట్టి రామ మోహన్, అధ్యాపకులు బ్యూలా, బాషా, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page