top of page

స్వేచ్ఛ భారత్ పర్య వీక్షణ భాగంగా డస్ట్ బిన్స్ పంపిణీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 13, 2022
  • 1 min read

విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం శ్రీహరిపురం

విశాఖపట్నం జిల్లా పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం గొల్లపాలెం లో 58 వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య 58వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గులిగిందాల కృష్ణ చేతుల మీదుగా స్వేచ్ఛ భారత్ పర్య వీక్షణ భాగంగా చెత్త వేసుకొనే డస్ట్ బిన్స్ పంపిణీ చేసారు ఇలా ఎ కార్యక్రమం చేసిన సామాజిక దూరం లేదు మాస్కులు లేవు శానిటైజర్ వాడటం లేదు ఈ లాంటి వారి పై అధికారులు వెంటనే స్పందించి తాగిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ మరియు జగన్నాధం, పెద్దరెడ్ల నానాజీ, కీర్తి, కోట కృష్ణ, మిశ్ర, రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page